ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అమాయా, అనయ్ అద్భుత ప్రతిభ హైదరాబాద్: అంతర్జాతీయ చదరంగ రంగంలో హైదరాబాద్ నగరానికి చెందిన సూపర్ ట్విన్స్ — అమాయా అగర్వాల్, అనయ్ అగర్వాల్ కొత్త చరిత్ర సృష్టించారు. 10 ఏళ్ల వయస్సులోనే అమాయా ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) టైటిల్ సాధించి, ప్రపంచంలో 10 ఏళ్లలోపు బాలికల కేటగిరీలో రెండో ర్యాంక్‌ను తన పేరిట లిఖించుకుంది. ఇదే సమయంలో, ఆమె సోదరుడు అనయ్ అగర్వాల్ బోస్నియాలో నిర్వహించిన ఎఫ్‌ఎం బెజిలీనా ఓపెన్ ర్యాపిడ్ […]