Author: admin

ఇంట‌ర్నేష‌న‌ల్ చెస్‌లో హైదరాబాద్ సూపర్ ట్విన్స్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ఇంట‌ర్నేష‌న‌ల్ చెస్‌లో హైదరాబాద్ సూపర్ ట్విన్స్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌

0 Comment

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అమాయా, అనయ్ అద్భుత ప్ర‌తిభ‌ హైదరాబాద్: అంతర్జాతీయ చదరంగ రంగంలో హైదరాబాద్ న‌గ‌రానికి చెందిన సూపర్ ట్విన్స్ — అమాయా అగర్వాల్, అనయ్ అగర్వాల్ కొత్త చరిత్ర సృష్టించారు. 10 ఏళ్ల వయస్సులోనే అమాయా ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) టైటిల్ సాధించి, ప్రపంచంలో 10 ఏళ్లలోపు బాలికల కేటగిరీలో రెండో ర్యాంక్‌ను తన పేరిట లిఖించుకుంది. ఇదే సమయంలో, ఆమె సోదరుడు అనయ్ అగర్వాల్ బోస్నియాలో నిర్వహించిన ఎఫ్‌ఎం బెజిలీనా ఓపెన్ ర్యాపిడ్ […]

CLEARTELLIGENCE ఇండియా కార్యాలయం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబుCLEARTELLIGENCE ఇండియా కార్యాలయం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

0 Comment

▪ హైదరాబాద్లో మరో గ్లోబల్ టెక్ కంపెనీ స్థాపన ▪ CLEARTELLIGENCE భారతదేశంలో తన మొదటి ప్రధాన కేంద్రం ప్రారంభించింది హైదరాబాద్: AI, డేటా అనలిటిక్స్ సంస్థ “CLEARTELLIGENCE” హైదరాబాద్లో తన మొదటి ఇండియా డెలివరీ, ఆపరేషన్స్ సెంటర్ స్థాపించింది. ఈ కార్యాలయాన్ని తెలంగాణ‌ రాష్ట్ర IT, పరిశ్రమల మంత్రి దుద్దిల్ల‌ శ్రీధర్ బాబు శుభారంభం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. CLEARTELLIGENCE తమ ఇండియా ప్రధాన కార్యాలయానికి హైదరాబాద్ను ఎంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. […]

న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకొనే నాయ‌క‌త్వంన‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకొనే నాయ‌క‌త్వం

0 Comment

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు మాత్రమే కాకుండా, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పరంగా ప్రజల సంక్షేమంపై దృష్టి సారించినప్పటికీ, పార్టీ నేతలు, కార్యకర్తల హితాలను కూడా దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తన కార్యాచరణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. నారా లోకేష్ – యువగళం హామీల అమలు యువ నేత నారా లోకేష్, సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న అసత్య ప్రచారాలను ధైర్యంగా […]

‘గేమ్ ఛేంజర్’ రివ్యూ & రేటింగ్‘గేమ్ ఛేంజర్’ రివ్యూ & రేటింగ్

0 Comment

RRR లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ న‌టించిన మూవీ గేమ్ ఛేంజర్. అలాగే సౌతిండియా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంకర్ తెరకెక్కించిన ఫ‌స్ట్ తెలుగు మూవీ. అన్నింటికీ మించి 350 కోట్లకు పైగా బడ్జెట్‌తో దిల్ రాజు తన బ్యానర్లో 50వ సినిమాగా గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకుందాం. క‌థ‌: రామ్ నందన్ (రామ్ చరణ్) కలెక్టర్. ప్రతిదీ రూల్ ప్రకారం చేస్తుంటాడు. […]

స‌రికొత్త కాన్సెప్టు, న్యూటాలెంట్‌తో విరభ్ స్టూడియోస్ నుంచి “గదాధారి హనుమాన్” మూవీస‌రికొత్త కాన్సెప్టు, న్యూటాలెంట్‌తో విరభ్ స్టూడియోస్ నుంచి “గదాధారి హనుమాన్” మూవీ

0 Comment

టాలీవుడ్ తెర‌పైకి మ‌రో సరికొత్త కాన్సెప్ట్ మూవీ రాబోతోంది. కొత్త టాలెంట్‌తో నూతన ప్రొడక్షన్ హౌస్ విరభ్ స్టూడియోస్ సమర్పణ లో టాలెంటెడ్ డైరెక్టర్ రోహిత్ కొల్లి ని పరిచయం చేస్తూ తన మొదటి సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసింది. అదే “గదాధారి హనుమాన్”. ఈ చిత్రం మొత్తం మూడు భాషలలో (తెలుగు, కన్నడ, హిందీ) లో రిలీజ్ చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది. “గదాధారి హనుమాన్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉంటుందని, […]

జరివరం శారీస్ స్టోర్ ప్రారంభంజరివరం శారీస్ స్టోర్ ప్రారంభం

0 Comment

మేయర్ విజయలక్ష్మి చేతుల మీదుగా ఘ‌నంగా జరివరం శారీస్ స్టోర్ ప్రారంభం హైద‌రాబాద్: హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా జరివరం శారీస్ స్టోర్ ఘ‌నంగా ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 32 లో ఈ గురువారం జ‌రిగిన ఈ వేడుక‌లో మేయర్ తో పాటు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, యువ నటుడు రక్షిత్ అట్లూరి పాల్గొని నిర్వాహకులకు అభినందలు, శుభాకాంక్ష‌లు తెలిపారు. అభిలాష రెడ్డి, గాయత్రి (నటుడు కృష్ణుడు వైఫ్) ఇద్దరూ […]

రివ్యూ: ‘పురుషోత్తముడు’ చిత్రంరివ్యూ: ‘పురుషోత్తముడు’ చిత్రం

0 Comment

కాస్ట్ & క్రూ:హీరో: రాజ్ తరుణ్హీరోయిన్: హాసిని సుధీర్సపోర్టింగ్ కాస్ట్: బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, విరాన్ ముత్తంశెట్టిదర్శకుడు: రామ్ భీమానిర్మాతలు: ప్రకాష్ తేజావత్, రమేష్ తేజావత్సంగీతం: గోపీ సుందర్సినిమాటోగ్రాఫర్: పి జి విందా టాలీవుడ్‌లో ప్రస్తుత హాట్ టాపిక్‌లో ఉన్న‌ హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచాయి. సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కథ: రచిత్ రామ్ (రాజ్ […]

సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రముఖ పంచాంగకర్తలు సమావేశంసజ్జల రామకృష్ణారెడ్డితో ప్రముఖ పంచాంగకర్తలు సమావేశం

0 Comment

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నందు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రముఖ పంచాంగకర్తలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శాస్త్ర పరమైన విషయాలను సజ్జల రామకృష్ణా రెడ్డి వారిని అడిగి తెలుసుకున్నారు. పంచాంగ గణితంలోని తేడాలు వారు వివరించారు. దృక్ సిద్ధాంత పంచాంగ వాస్తవ పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో ఈ పంచాంగం ప్రాచుర్యం. తెలుగు రాష్ట్రాల్లో పండుగ తేదీలలో సందిగ్ధతకు కారణాలు మొదలైన అన్ని విషయాల్లో కావాల్సిన ఆధారాలతో కూడిన రిప్రజెంటేషన్ అందచేయటం జరిగింది. […]

నల్గొండ జిల్లా: ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటున్న బీసీ నేతలునల్గొండ జిల్లా: ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటున్న బీసీ నేతలు

0 Comment

Nalgonda District Politics (Media Boss):అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని బీసీ నేతలు.. టికెట్లు ఆశిస్తున్నారు. బీసీ వాదాన్ని ప్రత్యేకంగా తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు వేదిక కాబోతుంది తెలంగాణ. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఆ మూడ్ లోకి వెళ్లిపోయాయి. వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్దం చేస్తూ…. పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. దాదాపు ప్రతిపక్షాలన్నీ బీఆర్ఎస్ ను ఓ […]

మేడ్చల్: దూసుకొస్తున్న రేసు గుర్రాలుమేడ్చల్: దూసుకొస్తున్న రేసు గుర్రాలు

0 Comment

మేడ్చల్‌ నియోజకవర్గంలో ప్ర‌చారంలోకి దిగిపోయాయి ప్ర‌ధాన పార్టీలు. గెలుపు కోసం తీవ్ర క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టేశారు. ఈ సారి ఈ సెగ్మెంట్‌లో రాజకీయం ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌స్తున్న స‌ర్వేల సర‌ళిని బ‌ట్టి చూస్తే.. ఇక్క‌డ ఈసారి బీసీ ప్ర‌భావం బ‌లంగా ఉండేలా క‌నిపిస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడు సార్లు బీసీ నేతలు, రెండుసార్లు ఎస్‌.సి. నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు. మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్‌, […]