టాలీవుడ్ తెరపైకి మరో సరికొత్త కాన్సెప్ట్ మూవీ రాబోతోంది. కొత్త టాలెంట్‌తో నూతన ప్రొడక్షన్ హౌస్ విరభ్ స్టూడియోస్ సమర్పణ లో టాలెంటెడ్ డైరెక్టర్ రోహిత్ కొల్లి ని పరిచయం చేస్తూ తన మొదటి సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసింది. అదే “గదాధారి హనుమాన్”. ఈ చిత్రం మొత్తం మూడు భాషలలో (తెలుగు, కన్నడ, హిందీ) లో రిలీజ్ చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది. “గదాధారి హనుమాన్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉంటుందని, […]