Nalgonda District Politics (Media Boss):అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని బీసీ నేతలు.. టికెట్లు ఆశిస్తున్నారు. బీసీ వాదాన్ని ప్రత్యేకంగా తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు వేదిక కాబోతుంది తెలంగాణ. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఆ మూడ్ లోకి వెళ్లిపోయాయి. వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్దం చేస్తూ…. పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. దాదాపు ప్రతిపక్షాలన్నీ బీఆర్ఎస్ ను ఓ […]
Month: August 2023
మేడ్చల్: దూసుకొస్తున్న రేసు గుర్రాలుమేడ్చల్: దూసుకొస్తున్న రేసు గుర్రాలు
0 Comment
మేడ్చల్ నియోజకవర్గంలో ప్రచారంలోకి దిగిపోయాయి ప్రధాన పార్టీలు. గెలుపు కోసం తీవ్ర కసరత్తులు మొదలుపెట్టేశారు. ఈ సారి ఈ సెగ్మెంట్లో రాజకీయం రసవత్తరంగా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటివరకు వస్తున్న సర్వేల సరళిని బట్టి చూస్తే.. ఇక్కడ ఈసారి బీసీ ప్రభావం బలంగా ఉండేలా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడు సార్లు బీసీ నేతలు, రెండుసార్లు ఎస్.సి. నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు. మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్, […]