కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా స్థానిక బీజేపీ కసరత్తుల్లో మునిగిపోయింది. ఈ సారి ఎలాగైనా ఈ నియోజకవర్గంలో కాషాయజెండా ఎగరేయాలని ఆ పార్టీ ఉవ్వీళ్లూరుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నియమితులైన వడ్డేవల్లి శరణ్ చౌదరి దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలుస్తూ కూకట్‌పల్లిలో పార్టీ, నియోజకవర్గ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ […]