Day: March 5, 2026

వైసీపీ నాయకుల అవినీతి చిట్ట ఇదే: ధూళిపాళ్ల నరేంద్రవైసీపీ నాయకుల అవినీతి చిట్ట ఇదే: ధూళిపాళ్ల నరేంద్ర

0 Comment

అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) నాయకులు చేస్తున్న ఆరోపణలు, ప్రచారాలను తీవ్రంగా ఖండించారు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన, గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, నెయ్యి కల్తీ ఉదంతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. వైకాపా నేతలపై పాల్తుగాళ్లు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, […]