మాజీ ఎమ్మెల్యే గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ నర్సీపట్నం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ తీరుపై నర్సీపట్నం దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దళితుల పట్ల జరిగిన అన్యాయాలపై వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శనివారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. డాక్టర్ సుధాకర్ మృతిపై మౌనం ఎందుకు? దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతి చెందిన […]
