మేడ్చల్ నియోజకవర్గంలో ప్రచారంలోకి దిగిపోయాయి ప్రధాన పార్టీలు. గెలుపు కోసం తీవ్ర కసరత్తులు మొదలుపెట్టేశారు. ఈ సారి ఈ సెగ్మెంట్‌లో రాజకీయం రసవత్తరంగా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటివరకు వస్తున్న సర్వేల సరళిని బట్టి చూస్తే.. ఇక్కడ ఈసారి బీసీ ప్రభావం బలంగా ఉండేలా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడు సార్లు బీసీ నేతలు, రెండుసార్లు ఎస్.సి. నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు. మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్, […]
Tag: vajresh yadav
పేదల దేవుడు వైఎస్సార్: తోటకూర వజ్రేష్ యాదవ్పేదల దేవుడు వైఎస్సార్: తోటకూర వజ్రేష్ యాదవ్
0 Comment
హైదరాబాద్ (మేడ్చల్): పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆరోగ్యశ్రీ, విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్‌మెంట్ వంటి పథకాలను ఏర్పాటు చేసిన గొప్పనేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కొనియాడారు. స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతిని పురస్కరించుకొని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడ్ల ముత్యాలు యాదవ్ […]