చిలీ UTEM నుంచి ‘రికగ్నిషన్ ఫర్ ఎక్స్‌టర్నల్ ప్రాజెక్ట్స్–2026’ పురస్కారం భారత్, చిలీ, సౌదీ అరేబియా మధ్య శాస్త్రీయ సహకారానికి డా. ప్రవీణ్ బర్మావతు కృషి కోదాడ/శాంటియాగో: సాధారణ గిరిజన కుటుంబం నుంచి అంతర్జాతీయ పరిశోధనా రంగంలో తనదైన ముద్ర వేసిన తెలంగాణ బిడ్డ డా. ప్రవీణ్ బర్మావతుకు అరుదైన గౌరవం దక్కింది. చిలీలోని శాంటియాగోకు చెందిన యూనివర్సిడాడ్ టెక్నోలాజికా మెట్రోపాలిటానా (UTEM) ఆయనకు ‘రికగ్నిషన్ ఫర్ ఎక్స్‌టర్నల్ ప్రాజెక్ట్స్–2026’ పురస్కారాన్ని అందజేసింది. అంతర్జాతీయ పరిశోధన, బాహ్య […]
Month: September 2026
టీచర్స్ డే సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ మూవీ ఫస్ట్ లుక్!టీచర్స్ డే సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ మూవీ ఫస్ట్ లుక్!
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మారం పవిత్ర చేతుల మీదుగా ఆవిష్కరణ హైదరాబాద్: జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ‘నమో జయం ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ (Jayannth & the JINGO PEN). దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయంత్ టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. ప్రముఖ నటులు తనికెళ్ల భరణి తాత పాత్రలో, సత్యం రాజేష్ పాఠశాల ఉపాధ్యాయుడిగా కీలక పాత్రలు […]
తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు లలితపై పోలీసులకు ఫిర్యాదుతెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు లలితపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్‌లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. యూనియన్ అధ్యక్షురాలు లలిత వ్యవహారశైలిపై పలువురు సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. యూనియన్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన లెక్కలు, నిధుల వినియోగం, ప్రాపర్టీ వివరాలు అడిగినందుకు తమను అవమానిస్తున్నారని, సస్పెండ్ చేస్తున్నారని, పోలీసు కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సభ్యులు.. అనంతరం హైదరాబాద్‌లో అత్యవసరంగా మీడియా […]
