Month: August 2026

హీరోగా ఫోక్ స్టార్ కిట్టు పవన్.. క్లాప్ కొట్టిన ఆస్కార్ విజేత చంద్రబోస్!హీరోగా ఫోక్ స్టార్ కిట్టు పవన్.. క్లాప్ కొట్టిన ఆస్కార్ విజేత చంద్రబోస్!

0 Comment

ఫోక్ స్టార్ కిట్టు పవన్ కథానాయకుడిగా యం.ఎస్‌. వారాహి క్రియేషన్స్‌, శివమ్‌ మీడియా సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం (ప్రొడక్షన్ నంబర్ 3) శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్ శివమ్ మీడియా కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. ముని శివ, శివమల్లాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిలీప్‌ సాయి నాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ జానపద గేయాలతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న ఫోక్ స్టార్ కిట్టు పవన్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. అంగరంగ […]

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాను: సంజుష్ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాను: సంజుష్

0 Comment

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల భారతి ముఖి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన లగ్జరీ స్పోర్ట్స్ కారును జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ నడిపినట్లు మాదాపూర్ పోలీసులు కేసు న‌మోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదంపై సంజుష్ తన వివరణను వెల్లడించారు. ప్రమాదం జరిగిన అనంతరం తాను ఘటనా స్థలం నుంచి పారిపోలేదని […]