Day: September 4, 2026

తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు లలితపై పోలీసులకు ఫిర్యాదుతెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు లలితపై పోలీసులకు ఫిర్యాదు

0 Comment

హైదరాబాద్: తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్‌లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. యూనియన్ అధ్యక్షురాలు లలిత వ్యవహారశైలిపై పలువురు సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. యూనియన్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన లెక్కలు, నిధుల వినియోగం, ప్రాపర్టీ వివరాలు అడిగినందుకు తమను అవమానిస్తున్నారని, సస్పెండ్ చేస్తున్నారని, పోలీసు కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సభ్యులు.. అనంతరం హైదరాబాద్‌లో అత్యవసరంగా మీడియా […]