Day: September 20, 2026

ఎన్ఆర్ఐల నుంచి ఏపీ అభివృద్ధి వరకు.. గురురాజా బిగ్ రోడ్‌మ్యాప్ఎన్ఆర్ఐల నుంచి ఏపీ అభివృద్ధి వరకు.. గురురాజా బిగ్ రోడ్‌మ్యాప్

0 Comment

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఒకే వేదికపైకి తీసుకురావడం.. వారి సమస్యలకు అండగా నిలవడం.. పెట్టుబడులు, సేవా కార్యక్రమాలకు మార్గం సుగమం చేయడం.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలను భాగస్వాములుగా మార్చడం.. ఇదే లక్ష్యంగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీని ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పిల్లారి శెట్టి గురురాజా తెలిపారు. మహా న్యూస్ సీఎండీ మర్రెల వంశీకృష్ణతో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గురురాజా.. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ఏర్పాటుకు కారణాలు, తనకు అప్పగించిన బాధ్యతలు, ప్రవాసాంధ్రుల సమస్యలు, […]