Day: September 13, 2026

సుమలతా దేవి వర్గానిదే చట్టబద్ధమైన హక్కు: TFTDDAసుమలతా దేవి వర్గానిదే చట్టబద్ధమైన హక్కు: TFTDDA

0 Comment

కూకట్‌పల్లి కోర్టు కీలక ఆదేశాలు సుమలతా దేవి వర్గానిదే చట్టబద్ధమైన హక్కు: TFTDDA సెప్టెంబర్‌ 13న జనరల్‌ బాడీ సమావేశంపై మధ్యంతర ఇంజంక్షన్‌.. అసోసియేషన్‌ నిధులకు రక్షణ హైదరాబాద్‌: తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA)లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది. అసోసియేషన్‌ పేరుతో సెప్టెంబర్‌ 13న ఇందిరానగర్‌లోని హోటల్‌ అనుపమలో నిర్వహించ తలపెట్టిన జనరల్‌ బాడీ సమావేశాన్ని నిలిపివేస్తూ కూకట్‌పల్లి రెండో అదనపు జూనియర్‌ […]